There was consensus among the Parliamentary Standing Committee on Information Technology to protect creative freedom. Forbes India gets you unknown details from the meetings
#OTT
#OttPlatforms
#Amazonprime
#Netflix
#CentralGovernment
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న వేళ.. డిజిటల్ మీడియా రంగం విస్తృతం అవుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి బోలెడు ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే పరిస్థితులు తగ్గిపోయాయి. అరచేతిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ సహా ఎన్నో ఓటీటీలు ఉండడంతో తమకు నచ్చిన కంటెంట్‌ను ఇష్టం వచ్చిన సమయంలో చూసేస్తున్నారు. ఇందుకు ప్రీమియంలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఇప్పుడు ఓటీటీ సంస్థలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి